వాట్సాప్లోనే ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి!

On: April 11, 2026 11:02 AM

వాట్సాప్లోనే ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి!

వాట్సాప్లోనే ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి!

ములుగు, ఏప్రిల్11, తెలంగాణ జ్యోతి: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. రేపు విడుదల కానున్న ఇంటర్మీడియట్ ఫలితాలను నేరుగా వాట్సాప్ ద్వారా చెక్ చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం మీసేవ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం 8096958096 నంబర్ను మొబైల్‌లో సేవ్ చేసుకుని వాట్సాప్‌లో Hi అని మెసేజ్ చేయాలి. అనంతరం ‘BIE Exam Result’ అని టైప్ చేసి రోల్ నెంబర్, సంవత్సరం, స్ట్రీమ్ వివరాలు ఎంచుకుంటే వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఫలితాల కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మీసేవ ద్వారా ప్రస్తుతం 580కు పైగా సేవలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!