Telangana | ప్రమాణ స్వీకారం చేసిన మంత్రిత్వ శాఖ మంత్రుల వివరాలు.
డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులుగా గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో గవర్నర్ చేతుల మీదుగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రిత్వ శాఖ, మంత్రుల వివరాలు.
- రేవంత్ రెడ్డి – ముఖ్యమంత్రి
- ఉత్తమ్ కుమార్ రెడ్డి – హోం మంత్రి
- భట్టి విక్రమార్క – రెవెన్యూ మంత్రి
- కోమటిరెడ్డి వెంకటరెడ్డి – మున్సిపల్ మంత్రి
- తుమ్మల నాగేశ్వరరావు – రోడ్డు భవనాలు మంత్రి
- పొంగులేటి శ్రీనివాసరెడ్డి – భారీ నీటి పారుదల మంత్రి
- దుద్దిల్ల శ్రీధర్ బాబు – ఆర్థిక మంత్రి
- గడ్డం ప్రసాద్ – స్పీకర్.
- సీతక్క – ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి
- కొండా సురేఖ – స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి
- పొన్నం ప్రభాకర్ – బీసీ శాఖ మంత్రి
- జూపల్లి కృష్ణారావు – పౌర సరఫరా శాఖ మంత్రి
- దామోదర రాజనర్సింహ – ఆరోగ్య శాఖ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.