పలు కుటుంబాలను పరామర్శించిన పుట్ట మధు

పలు కుటుంబాలను పరామర్శించిన పుట్ట మధు

పలు కుటుంబాలను పరామర్శించిన పుట్ట మధు

కాటారం, అక్టోబర్10, తెలంగాణజ్యోతి :  మంథని బీఆర్ఎస్ నియోజక వర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సోమవారం కాటారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వీరాపూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన వెనగంటి బుచ్చిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. తదుపరి ఓడిపిలవంచ గ్రామంలో పిడుగుపాటు వల్ల ప్రాణాలు కోల్పోయిన ఇసునం లక్ష్మీ కుటుంబాన్ని కూడా పుట్ట మధుకర్ పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జోడు శ్రీనివాస్, పంతకానీ సడువలి, తోట జనార్ధన్, చీమల వంశీ, ఊర వెంకటేశ్వరరావు తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment