మృతుల కుటుంబాలకు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య పరామర్శ

మృతుల కుటుంబాలకు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య పరామర్శ

మృతుల కుటుంబాలకు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య పరామర్శ

కాటారం, ఆగష్టు1, తెలంగాణ జ్యోతి : కాటారం మండలం చింతకాని గ్రామంలో ఇటీవల అప్పుల బాధతో మరణించిన రైతు గోల్కొండ పోచయ్య కుటుంబాన్ని శుక్రవారం కాటారం మా మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. గ్రామంలో అనారోగ్యానికి గురై చికిత్స పొంది ఇంటికి వచ్చిన కనకం సారయ్య,రేవెల్లి పద్మ సమ్మయ్య, ఆత్మకూరి ఎల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో చింతకాని మాజీ సర్పంచ్ బాబా, మాజీ ఎంపీటీసీ భాస్కర్, యూత్ కాంగ్రెస్ నాయకులు కిరణ్ ,మాజీ పిఎసిసిఎస్ డైరెక్టర్ నిడిగొండ సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులువెంకటయ్య, సారయ్య,బానయ్య,స్వరూప, రమ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment