వెంకటాపురం సీఐ ముత్యం రమేష్‌కు ఆదివాసీ నేతల శుభాకాంక్షలు

వెంకటాపురం సీఐ ముత్యం రమేష్‌కు ఆదివాసీ నేతల శుభాకాంక్షలు

వెంకటాపురం సీఐ ముత్యం రమేష్‌కు ఆదివాసీ నేతల శుభాకాంక్షలు

వెంకటాపురం, జూలై 28, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ముత్యం రమేష్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆదివాసి సంఘాల నాయకులు సోమవారం ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు 5వ షెడ్యూల్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసి హక్కులు, చట్టాలు, జీఓలను పరిరక్షించేలా చొరవ చూపాలని సీఐను కోరారు. కార్యక్రమంలో ఆదివాసి నాయకులు చింత సోమరాజు, పూనెం రామచంద్రరావు, పర్శిక సతీష్, రేగ గణేష్, కనితి వెంకటకృష్ణ, గుర్రపు రామారావు, పసుపులేటి గిరిబాబు, తాటి లక్ష్మణ్, పాయం కృష్ణ, యాలం సాయి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment