నారాయణపేటలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు

నారాయణపేటలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు

నారాయణపేటలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు

– ఆగస్టు 25న నిర్వహణ

నారాయణపేట, జూలై 28, తెలంగాణజ్యోతి : నారాయణపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు ఆగస్టు 25 ఆదివారం ఉదయం 9 గంటలకు సిటిజన్స్ క్లబ్ యోగా సెంటర్, నారాయణపేటలో నిర్వహించబడనున్నాయని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం. అశోక్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ లు తెలిపారు. పోటీలు సబ్ జూనియర్ (10–14), జూనియర్ (14–18), సీనియర్ (18–28), సీనియర్–ఏ (28–35), సీనియర్–బి (35–45), సీనియర్–సి (45–55) వయో విభాగాల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా నిర్వహించనున్నారు. ట్రెడిషనల్ యోగా, ఆర్టిస్టిక్ యోగా, సింగిల్, పేర్, రిథమిక్ యోగా విభాగాల్లో పోటీలు జరుగుతాయి. పాల్గొనదలచిన యోగా క్రీడాకారులు ఆధార్ కార్డు, బోనాఫైడ్ సర్టిఫికేట్‌లతో హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. వయో పరిమితులు 1-1-2025 నాటికి ఆధారంగ నిర్ణయించబడతాయని, మరిన్ని వివరాలకు 99633 45401 లేదా 94402 91672 నంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment