తొలి ఏకాదశి పూజలు నిర్వహించిన నక్క రాజు

తొలి ఏకాదశి పూజలు నిర్వహించిన నక్క రాజు

తొలి ఏకాదశి పూజలు నిర్వహించిన నక్క రాజు

– సామాజిక న్యాయానికి బీసీ యువత ముందుకు రావాలి

ములుగు ప్రతినిధి, జులై 6, తెలంగాణ జ్యోతి : ములుగు గట్టమ్మ దేవాలయంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నక్క రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ రిజర్వేషన్‌ లు కుల ప్రాతిపదికన కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కల్పించాలని, తద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుం దని అన్నారు. అలాగే సామాజిక న్యాయ సాధన కోసం యువత ముందుకు రావాలని, బీసీ ప్రజలు చైతన్యవంతులై స్థానిక ఎన్నికల్లో విద్యావంతులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో అట్ల రాజు, తిరుపతి, రెడ్డి రఘు ముది రాజ్, మర్రి మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment