నందిపాడు గుత్తి కోయ గూడెంలో ఎస్సై రాజు జన్మదిన వేడుకలు

నందిపాడు గుత్తి కోయ గూడెంలో ఎస్సై రాజు జన్మదిన వేడుకలు

నందిపాడు గుత్తి కోయ గూడెంలో ఎస్సై రాజు జన్మదిన వేడుకలు

-గుత్తి కోయ కుటుంబాలకు వస్త్రాల పంపిణీ

వెంకటాపూర్, జూన్ 22, తెలంగాణ జ్యోతి: వెంకటాపూర్ మండలంలోని నందిపాడు గుత్తి కోయ గూడెంలో ఆదివారం వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు జన్మదిన వేడుకలు కుటుంబం సభ్యులతో జరుపుకున్నారు. గుత్తి కోయ కుటుంబాలకు జన్మదిన వేడుక సందర్భంగా ఎస్సై చల్ల రాజు కుటుంబ సభ్యులతో నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని గుత్తి కోయ కుటుంబాలు పిల్లలతో మమేకమయ్యారు. ఆత్మీయతతో వారితో కలిసి పోయారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుత్తి కోయ ప్రజలు జన్మదిన వేడుక కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment