బీజేపీ లో చేరిన చల్ల నారాయణ రెడ్డి
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: కాటారం పీ ఏ సీ ఎస్ చైర్మన్, చల్ల నారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు మంథని నియోజకవర్గానికి చెందిన చల్లా నారాయణ రెడ్డి, అనుచరులు, ప్రజాప్రతినిధులు భారత జనతా పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. మొన్నటి వరకు బీ అర్ ఎస్ పార్టీ తరుపున అసెంబ్లీ టికెట్ ఆశించిన చల్ల నారాయణ రెడ్డి. టికెట్ రాకపోవడం తో బీ అర్ ఎస్ కు రాజీనామా చేశారు. బీ జే పీ లో చేరారు .