ప్రమాదంలో గాయపడిన యువకునికి ఆర్థిక సాయం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ఇటీవల ప్రమాదం లో గాయపడిన యవకునికి కాటారం మాజీ ఎంపిటిసి తోట జనార్ధన్ పరామర్శించారు. ఆర్థిక సాయాన్ని అందజేశారు. కాటారం గ్రామ పంచాయతీలోని గారెపెల్లి లోని రజక వాడకు చెందిన పున్నం సతీష్ కు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యా యి. శుక్రవారం సతీష్ ఇంటికి తోట జనార్ధన్ వెళ్లి పరామర్శిం చి, ప్రమాద వివరాలను తెలుసుకొని, ఆర్థిక సహాయం అందిం చారు. తోట జనార్ధన్ వెంట నాయకులు పసుల శంకర్, ఇప్ప లపల్లి దేవేందర్, పైడాకుల మహేందర్, మానెం రాజబాబు, పున్నం మహేష్, రాహుల్ తదితరులు ఉన్నారు.