బాధిత కుటుంబాలను పరామర్శించిన పుట్ట మధు 

బాధిత కుటుంబాలను పరామర్శించిన పుట్ట మధు 

కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలంలో బాధిత కుటుంబాలను బుధ వారం మంథని మాజీ ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ పార్టీ నియోజ కవర్గ ఇన్చార్జి పుట్ట మధు పరామర్శించారు. కాటారంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొండగుర్ల వెంకటస్వామి తండ్రి సమ్మయ్యను పరామర్శించారు. అలాగే మండలంలోని చింతకాని గ్రామం లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చందా శ్రీనివాస్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట కాటారం మండల బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి జోడు శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు రామిల్ల కిరణ్, నాయకులు ఊర వెంక టేశ్వరరావు, మందల లక్ష్మారెడ్డి, గాలి సడవలి, కొండ గొర్ల వెంకటస్వామి, ముల్కల్లపల్లి శ్రీ లక్ష్మీ చౌదరి, మమత, తైనేని సతీష్, జాడి శ్రీశైలం, గూడూరు రమేష్, రామిల్ల రాజు, పొట్ట బాలయ్య, ప్రశాంత్, రాజమౌళి, రాజయ్య, చెన్నకేశవులు, గంట సమ్మయ్య, మానెం రాజబాబు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment