పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ సేవలు పున:ప్రారంభం

Written by telangana jyothi

Published on:

పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ సేవలు పున:ప్రారంభం

– పోస్టల్ సూపర్డెంట్ హనుమంత్ 

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : జిల్లాలలోని అన్ని మండలాల పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ సేవలు పున: ప్రారంభిం చినట్టు ములుగు పోస్టల్ ఇన్స్పెక్టర్ దయానంద్ తెలియ చేసారు. ఈ కార్యక్రమం ను హన్మకొండ పోస్టల్ సూపర్డెంట్ హనుమంత్ ప్రారంభించారు. ఈ సందర్బంగా సూపరింటెం డెంట్ హనుమంత్ మాట్లాడుతూ ములుగు జిల్లా ప్రజలు కొత్త ఆధార్ కార్డు, ఆధార్ కార్డు లో అడ్రస్ తప్పులు సరి చేయుట, బయోమెట్రిక్ సరిచేయుట, మొదలగు సేవలు అందుబాటు లో ఉన్నాయి కావున ములుగు జిల్లా ప్రజలు ఈ సదుపాయం వినియోగించుకోవాలని సూచిచ్చారు. ఈ కార్యక్రమం లో సబ్ పోస్ట్ మాస్టర్ ప్రశాంత్, సారయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now