108 అంబులెన్స్ తనిఖీ– రికార్డుల పరిశీలన 

108 అంబులెన్స్ తనిఖీ– రికార్డుల పరిశీలన 

108 అంబులెన్స్ తనిఖీ– రికార్డుల పరిశీలన 

వెంకటాపురం, జూన్ 26, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గురువారం 108 అంబులెన్స్ వాహనాన్ని హైదరాబాద్ నుండి వచ్చిన ఆడిటింగ్ శాఖ అధికారి కిషోర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనంలో ఉండవలసిన ఔషధాలు, రికార్డులు, మెడికల్ ఇండెంట్ స్టాక్ లను సమగ్రంగా పరిశీలించారు. అవసరమైన మార్పులు, మెరుగుదలలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.ఈ తనిఖీలో ఈఎంటి రాజ్యలక్ష్మి, పైలట్ రాధాస్వామి, 108 వెంకటాపురం సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment