శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్లు.

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్లు.

కాళేశ్వరం/ మహాదేవపూర్ ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలం, కాళేశ్వరం లోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్లు దీపక్ మిశ్రా, అజయ్ నాయక్,దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శుభానందదేవి అమ్మవారి ఆలయంలో అర్చకులు వారికి స్వామి వారి శేషవస్త్రాల తో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెంట్ బుర్రి శ్రీనివాస్, మరియు మహాదేవపూర్ సిఐ కిరణ్, కాళేశ్వరం ఎస్సై లక్ష్మణరావు పాల్గొన్నారు.

మహాదేవపూర్ మండల ప్రతినిధి /ఆరవెల్లి సంపత్ కుమార్

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment