వృద్దులకు దుప్పట్ల పంపిణీ

Written by telangana jyothi

Published on:

వృద్దులకు దుప్పట్ల పంపిణీ

మహాదేవపూర్  ప్రతినిధి : మహాదేవపూర్ మండలం కాళేశ్వరం యువకులు ఇద్దరు సేవ భావం చాటుకున్నారు. మేకల మహేష్ శనిగరం రంజిత్ లు శుక్రవారం సాయంకాలం కాళేశ్వరంలోని నిరుపేద కుటుంబాలకు చలికాలం దృష్టిలో ఉంచుకొని వృద్దులకు ఇబ్బంది కాకుండా వారు పేదలకు దుప్పట్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మాచెర్ల మనోహర్, హైదర్, నాగునూరి రాజు, తదితరులు పాల్గొన్నారు.

Tj news

1 thought on “వృద్దులకు దుప్పట్ల పంపిణీ”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now