విస్తృతంగా వాహనాల తనిఖీలు. 

విస్తృతంగా వాహనాల తనిఖీలు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగురు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, వాజేడు మండలం అరుణాచల పురం, ఆరుగుంటపల్లి ప్రధాన రహదారులపై వాజేడు పోలీసులు ఆదివారం విస్తృతం గా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వచ్చే పోయే వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల నియమావళి ప్రకారం తనిఖీలు నిర్వహించి వాహనదారులకు ఎన్నికల కోడ్ పై అవగాహన కల్పించారు. వాహనాల తనిఖీలు కార్యక్రమంలో వాజేడు సివిల్ పోలీసులతో పాటు, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment