ప్రతాపగిరి గుట్టకు ట్రేక్కింగ్ చేసిన ఎస్పీలు : గొంతమ్మకు పూజలు
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ప్రతాప గిరి గుట్టకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా ఎస్పీలు కిరణ్ ఖరే , గౌస్ ఆలం లు ఆదివారం ట్రెక్కింగ్ నిర్వహించారు. పాండవుల గుట్టకు ట్రెక్కింగ్ నిర్వహించినట్లుగానే ప్రతాపగిరి కాకతీయులనాటి గుట్టకు నిర్వహించారు. వారు ఈ సందర్భంగా గొంతమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఆర్పిఎఫ్ పోలీసు బలగాలతో పాటు పోలీసులు మఫ్టీలో బందోబస్తు నిర్వహించారు.
1 thought on “ప్రతాపగిరి గుట్టకు ట్రేక్కింగ్ చేసిన ఎస్పీలు : గొంతమ్మకు పూజలు”