మండలంలో ప్రహ్లాద్ కు పెరుగుతున్న ఆదరణ 

మండలంలో ప్రహ్లాద్ కు పెరుగుతున్న ఆదరణ 

తనదైన శైలిలో ప్రహ్లాద్ ప్రచారం 

వివిధ గ్రామల నుంచి 200 మంది చేరికలు 

తెలంగాణ జ్యోతి,మంగపేట, నవంబర్ 20 : గత కాంగ్రెస్ పాలన, 9 సంవత్సరాలు బిఆర్ఎస్ పాలనా చూశారని రెండు పార్టీలు ప్రజలకు చేసిందిసోమవారం మంగ పేట మండలంలో రాజుపేట రమణక్కపేట గ్రామాలలో ప్రహ్లాద్ ఎన్నిక ప్రచారం నిర్వహించారు.ఎన్నికల ప్రచారంకు వచ్చిన ప్రహ్లాద్ కు ఆ పార్టీ శ్రేణులు కోలాటం ఆడుతూ బ్యాడ్ మేళం మంగళ హరతు పూలు పూల దండాలు టపాసులు కాలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు.ఎన్నికల ప్రచారంకు వచ్చిన ప్రహ్లాద్ కు ఆ పార్టీ శ్రేణులు కోలాటం ఆడుతూ బ్యాడ్ మేళం మంగళ హరతు పూలు పూల దండాలు టపాసులు కాలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు. కోమటిపల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ జార సాంబయ్యతో పాటు 50 మంది రాజుపేట రమణక్క పేట దేవానగరం గంపోని గూడెం చుంచుపల్లి కమలా పురం వాడగూడెం గ్రామల నుంచి వివిధ పార్టీలకు చెందిన 200 మంది బీజేపీ పార్టీలోకి జాయిన్ అయ్యా రు.అనంతరం అజ్మీరా ప్రహ్లాద్ మాట్లాడుతు కేంద్రం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందని రేషన్ షాప్ లో ఉచిత బియ్యం అందించిన ఘనత బీజేపీ ప్రభుత్వందని ఆయుష్మాన్ భారత్ పథకంతో పేద ప్రజలకు 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయాలు అందజేస్తుందని కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న పథకాలను బిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నట్లు ప్రచారం చేస్తుందని అన్నారు.ములుగు నియోజకవర్గం అభివృద్ధి స్వర్గీయ మాజీ మంత్రి చెందులాల్ హయంలో జరిగి నవే తప్ప బిఆర్ఎస్ హయాంలో అభివృద్ధి ఇంచు అయిన జరగలేదని అన్నారు. నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గంను అభివృద్ధి పదంలో నడిపిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, పార్లమెంట్ కోకన్వీనర్ తక్కలపల్లి దేవేందర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు లొడె శ్రీనివాస్,మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు పాషా,సమమోహన్ రెడ్డి,బట్ట చందర్ రావు,ఇందారపు ప్రతాప్,గాజ నరసింహ రావు, రాజేష్,వీరన్ కుమార్,జానకి రావు,బట్ట రాములు,బట్ట బాబు రావు,గాడిపెల్లి వెంకటేష్,పొలాజు రమేష్, ప్రశాంత్,శ్యామ్, పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment