గొత్తికోయలకు ఆశ్రయం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం.

Written by telangana jyothi

Published on:

గొత్తికోయలకు ఆశ్రయం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం.

  • నియోజక వర్గ అభివృద్ధికి అడ్డుగోడ కాంగ్రెస్ 
  • ప్రజలు చైతన్య వంతులు అన్ని గమనిస్త్నునారు. 

తెలంగాణ జ్యోతి, నవంబర్ 14, ములుగు ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో గొత్తికోయలకు రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయం ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని ములుగు జడ్పీ చైర్ పర్సన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నాగజ్యోతి అన్నారు. ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ రావు ఆధ్వర్యంల ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ పలు వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా ఆమె మాట్లాడుతూ ధనసరి అనసూయ సొంతలేని విధంగా మాట్లాడుతూ నియోజక వర్గ ప్రజలను అయోమయానికి గురిచేస్తుందని. చత్తీష్ ఘడ్ రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయలతో కాంట్రాక్టు వర్యులు తచేసి అక్కడి సంపాదనను తీసుకుని వచ్చి ములుగు నియోజక వర్గంలో ఓటర్లకు ఇస్తు మద్యం మత్తులో వారిని ముంచుతూ ప్రరోజాలకు గురిచేస్తుందని ఆమె ఇచ్చే కల్తీ మద్యంతో ఎంతో మంది ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలతో జారపడుతుంటే వారిని చూస్తే మనసు కలిచివేస్తుందని ఆమె అన్నారు. చత్తీష్ ఘడ్ లో ఈమెరు స్థానికంగా చేసిన అనుచిత కార్యకలాపాల మూలంగా అక్కడి మావోయిస్టులు ఆమె కు కళ్లు కాల్చి వాత పెట్టినట్లు చెప్పకనే చెప్పుతూ ఆమె వాహనాలను తగలబెట్టారని ఆరోపించారు. టీఆర్ఎస్ కార్యకర్తల మనోజావాలను దెబ్బతీసే విధంగా అనసూయ మాట్లాడితే సహించేవి. లేచున్నారు. ములుగు జిల్లాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఢిల్లీ నాయకులు రాహుల్ గాంధీ. ప్రియాంక గాంధీ: వీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కర్నాటకు చెందిన కాంగ్రెస్ నాయకులను తీసుకున్న వచ్చి తలపై గెలువాలనే కాంక్షతో ఎన్నో కొయ్యక్తులు చేయడం సిగ్గుచేటని అదే తీసుకుని వచ్చి తనపై గెలువాలనే కాంక్షతో ఎన్నో కౌయ్యుక్తులు చేయడం సిగ్గుచేటని అదే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యమంలో పాల్గొన్న నాయకులు స్థానిక ఎమ్మెల్సీ వచ్చి తన ప్రచారంలో పాల్గొంటే వారిపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ప్రజలు చైతన్య వంతులు నియోజక వర్గంలో ప్రతిది గమనిస్తున్నారనే విషయాన్ని సీతక్క మర్చిపోవద్దని అన్నారు. ప్రజాసేవకు అంకితమైన కుటుంబం తనదని తన తండ్రి నుండే ప్రజాసేవ అనేది.తనకు ఒక వంశపారపర్యంగా వచ్చిందని గతంలో పోడు రైతులకు బుల్లెట్ల వర్షం కురిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది తమ పార్టీకి మద్యం ఇచ్చి ప్రలోబపెట్టి సాంస్కృతి లేదని అది కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. స్వచ్చందంగా ప్రజలు తనకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తనపై పోటీ చేసేది ధనసరి అనసూయ కాదని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్. రెడ్డీ,డబ్బు సంచులని ఏద్దేవా చేశారు .బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై గుండాయిజం చేయాలని చూస్తే సహించేది లేదని గిరిజన బిడ్డల కోసం అనునిత్యం పోరాడే నాయకురాలు మంత్రి సత్యవతి రాథోడ్ అని ఆమె పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సీతక్కకు సరికాదని అన్నారు. ములుగు నియోజక వర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఒక అడ్డుగోడ అని ములుగు నియోజక వర్గంలో మల్లంపల్లి మండలం ఇచ్చిన ఏటూరునాగారం డివిజన్ ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం ఏర్పాటుచేసిన… ఆదివాసీ నియోజక వర్గంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగుపర్చడం కోసం డయాగ్నోస్టిక్ హబ్, వంద పడకల ఆసుపత్రి, దవిత బందు, గృహలక్ష్మి, కేసిఆర్ కిట్లు వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చిన అది కేవలం ప్రజానాకి తెలిసిన ముఖ్యమంత్రి కేసిఆర్ కే సాధ్యమని కేసిఆర్ మద్దతుతో ములుగు ప్రజల ముందుకు వచ్చిన తనకు ఓటు వేసి గెలిపించాలని ఈసందర్భంగా ఆమె ఓటును అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో ములుగు గ్రంథాలయ సంస్థ చైర్మన్ పూరిక గోవింద్ నాయక్ ,తాటి కృష్ణ, కొమురం ధనలక్ష్మి, బిఆర్ఎస్ పార్టీ ములుగు మండల పార్టీ అధ్యక్షుడు వాదం ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్,BRSV జిల్లా నాయకులు విష్ణు ,ఆరెందుల కుమార్, విజయరాం నాయర్ తదితరులు పాల్గొన్నారు.

Tj news

1 thought on “గొత్తికోయలకు ఆశ్రయం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం.”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now