కస్తూర్బా లో మాక్ పోలింగ్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: రానున్న శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో కాటారం కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో మాక్ పోలింగ్ కార్యక్రమం ప్రత్యేక అధికారిని చల్లా సునీత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఓటింగ్ లో గెలిచిన నాయకుడిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చల్ల సునీత. సుజాత రాజమణి లక్ష్మి శ్రీలత సరిత విజయ నళిని దివ్య శిరీష కవిత స్వప్న నాజియా మణిమాల అరుణ,పి.ఇ.టి ఏం.ఎన్.ఎం , విద్యార్థినీలు పాల్గొన్నారు.
1 thought on “కస్తూర్బా లో మాక్ పోలింగ్”