Seetakka | సీతక్క గెలిచిన సందర్భంగా ఆలయంలో పూజలు
Seetakka | సీతక్క గెలిచిన సందర్భంగా ఆలయంలో పూజలు
మంగపేట,డిసెంబర్05, తెలంగాణ జ్యోతి : ఈ నెల 3న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఎన్నికల ఫలితాల్లో ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యేగా సీతక్క గెలిచిన సందర్భంగా మంగపేట మండలంలోని కమలాపురం శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఆ గ్రామ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బెవర సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరి కాయలు కొట్టారు. అనంతరం మండల మరియు కమలాపురం ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.