ములుగు కిరాణా షాపుల్లో పోలీసుల తనిఖీలు

ములుగు కిరాణా షాపుల్లో పోలీసుల తనిఖీలు

ములుగు కిరాణా షాపుల్లో పోలీసుల తనిఖీలు

ములుగు ప్రతినిధి:ములుగు జిల్లా కేంద్రంలోని కిరాణా షాపు ల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం సాయం త్రం డీఎస్పీ రవీందర్, సీఐ శంకర్, ఎస్సై వెంకటేశ్వర్ రావు, నార్కోటిక్ విభాగానికి చెందిన డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేప ట్టారు. కిరాణాషాపుల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఈ తనిఖీ లు నిర్వహించారు. పోలీసులు వెళ్లడించారు. షాపుల్లో క్షుణ్ణం గా సోదాలు నిర్వహించి ఎలాంటి మత్తు పదార్థాలు లేవని నిర్థా రించుకున్నారు. డీఎస్పీ రవీందర్ మాట్లాడుతూ నిషేదిత గంజాయి కలిగి ఉన్నా, అమ్మినా చట్టరిత్యా చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు.