lifestyle | Common protocol
హెల్త్ డెస్క్ : ప్రతిరోజు ఉదయాన్నే గుప్పెడు పచ్చి కరివేపాకు ఆకులను తినవచ్చు. పుదీనా, కొత్తిమీర,తులసి,కరివేపాకు, పాలకూర లాంటి వాటితో juice చేసుకుని తాగవచ్చు..
- జావ/అంబలి : ఉదయం రాగి, సజ్జలు మరియు జొన్నలు / అంబలి / జావా గా తీసుకోవడం మంచిది. సిరిధాన్యాల అంబలి కూడా తీసుకోవచ్చు..
క్రింది చిరు ధాన్యాలు రోజూ ఆహారంగా తీసుకోవాలి.
ఊదలు, అరికలు, కొర్రలు, అండు కొర్రలు, సామలు
మీరు చిరుధాన్యాలతో అన్ని రకాల అల్పాహారం చేసుకోవచ్చు.
Note : వీటిలో మీకు ఏదైనా మీకు గిట్టకపోతే గిట్టినవి మాత్రమే తినవచ్చు.
- ప్రతిరోజూ కనీసం గంట పరిగెత్తాలి... చేయలేనివారు జాగింగ్ చేయాలి... అదీ చేయలేనివారు brisk walk చేయాలి... అదీ చేయలేనివారు normal walking చేయాలి.
- ప్రతిరోజూ సూర్యోదయం, సూర్యాస్తమయం చూడండి. ఉదయాన్నే సూర్యనమస్కారాలు చేయండి. చేయలేని వారు చైర్ సూర్యనమస్కారాలు చేయండి.
ప్రతిరోజూ 3/4 లీటర్ల నీటిని తాగండి
ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. Km