కాళేశ్వరం హైస్కూల్ ను సందర్శించిన కాటారం డిఎస్పి.
కాళేశ్వరం హైస్కూల్ ను సందర్శించిన కాటారం డిఎస్పి.
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం హైస్కూల్ ను సోమవారం కాటారం డిఎస్పి సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులలో ఉన్న సిబ్బందికి ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా తీసుకోవలసిన భద్రత చర్యలపై తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ సిఐ రాజేశ్వరరావు, కాళేశ్వరం ఎస్సై భవాని సేన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.