నక్సలైట్లు హతమార్చిన కుటుంబాలకు పరామర్శ

నక్సలైట్లు హతమార్చిన కుటుంబాలకు పరామర్శ

నక్సలైట్లు హతమార్చిన కుటుంబాలకు పరామర్శ

– భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకటరావు

– కుటుంబాలకు అండగా, ఆసరాగా ఉంటానని భరోస

వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : ఇటీవల వాజే డు మండల పరిదిలోని పెనుగోలు కాలనీలో నక్సలైట్ల చేతి లో ప్రాణాలు విడిచిన ఇరువురు ఆదివాసీ కుటుంబ సభ్యు లను ఆదివారం భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట రావు పరామర్శించి ఓదార్చరు. ఆయా కుటుం బాలకు ఆత్మీ య భరోసాగా ఉంటామని పిల్లల చదువులకు తోడ్పాటు అందిస్తామన్నారు. ప్రభుత్వం తరపున అవసర మైన సహా యం అందేలా చూస్తామని కొంత ఆర్థికసాయం వారి కుటుం భాలకు అంద జేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.