Cm Revanth | ‘ ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టించా’

Cm Revanth | ‘ ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టించా’

– రేపు ఉ.10 గంటలకు ప్రజాదర్బార్: సీఎం రేవంత్

హైదరాబాద్, తెలంగాణ జ్యోతి : తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందే ఇచ్చిన మాట ప్రకారం ప్రగతి భవన్ వద్ద ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడిం చారు. ఇకపై ప్రజలంతా ఏ సమస్య వచ్చినా ధైర్యంగా చెప్పుకునే అవకాశం వచ్చిందని అన్నారు. ప్రగతి భవన్ కు మహ్మాత్మ జోతిరా వు పూలే భవన్ పేరు పెడుతున్నట్టు తెలిపారు. రేపు ఉ. 10 గంట లకు అక్కడ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో ప్రజాదర్బార్ నిర్వహి స్తాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం ఆరు గ్యారంటీ హామీల ఫైలు పై సంతకం చేశారు.