Seetakka | సీతక్క ప్రమాణం.. దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం…
హైదరాబాద్, తెలంగాణ జ్యోతి : గవర్నర్ తమిళసై తెలంగాణ మంత్రిగా సీతక్కతో ప్రమాణ స్వీకారం చేయించారు. ‘సీతక్క అనే నేను’ అని ప్రమాణ స్వీకార ప్రసంగం మొదలు పెట్టగానే స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. తమ అభి మాన నేత మంత్రి కావడంతో కార్యకర్తలంతా ఉత్సాహంగా ‘సీతక్క’ అంటూ నినదించారు.