అన్నదానం మహాదానం
అన్నదానం మహాదానం
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : కాళేశ్వరం లో అమ్మ భవాని కమిటీ ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహి స్తున్నారు.దుర్గ భవాని అమ్మవారి వద్ద 8వ రోజు మధ్యాహ్నం 01.00 గంటలకు మాడుగుల సురేఖ, శ్రీకాంత్ శర్మ దంపతుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరికీ, దేవస్థానం కు వచ్చే భక్తు లకు మహా అన్న ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ భవాని కమిటీ భక్తులు పాల్గొన్నారు.