ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య 

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య 

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య 

తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : మండలం లోని మేడారం గ్రామానికి చెందిన పులి మాదిరి క్రాంతి 24 అనే యువకుడు మనస్థాపానికి గురై ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన గురువారం మేడారంలో చోటుచేసుకుంది స్థానికు లు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం క్రాంతి ఒక అమ్మాయిని ప్రేమించాడని అమ్మాయి నిరాకరించడంతో మన స్థాపానికి గురై ఉరి వేసుకుని మృతి చెంది ఉంటాడని అను మానాలు వ్యక్తం చేస్తున్నారు సంఘటన జరిగిన అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..