వలలో చిక్కిన పాము
వలలో చిక్కిన పాము
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు గ్రామంలో శనివారం సాయంత్రం ఇంటికి కట్టిన పాత వలలో ఒక భారీ పాము చిక్కుకుంది. వలలో పడిన జర్రిపోతు పాము సుమారు ఏడు అడుగులు పైగా పొడవు ఉందని స్థానికులు తెలిపారు. వలలో పడ్డ పాము గిలగిల కొట్టుకుంటుండగా గమనించి పాముని హతమార్చారు.