ప్రహ్లాద్ ను గెలిపించండి
తెలంగాణ జ్యోతి,మంగపేట, నవంబర్ 23 : మంగపేట మండలం రామ చంద్రునిపేట (సంగం పల్లి) గ్రామంలో ములుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ ను అత్యధిక మెజా రిటీతో గెలిపించాలని కోరుతు బీజేపీ నాయకులు కరపత్రలు పట్టుకొని ఇంటింటికి తిరు గుతు ప్రచారం చేశారు.ఈ కార్యక్రమంలో సంగోజ్ ఆదినారాయణ,పగడాల శ్రీనివాస్ రెడ్డి,పిల్లల మర్రి వీరయ్య, పగడా ల సమ్మిరెడ్డి, కొమిరిశెట్టి దేవమ్మ,సీనియర్ నాయకుడు సామ మోహన్ రెడ్డి,మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు పాషా,వీరన్ కుమార్, చందర్రావు,గాడిపెల్లి వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.