జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలకు జడ్పీ ఎస్ ఎస్  విద్యార్థిని ఎంపిక

Written by telangana jyothi

Published on:

జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలకు జడ్పీ ఎస్ ఎస్  విద్యార్థిని ఎంపిక

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండల కేంద్రం లోని జెడ్పి ఎస్ ఎస్ పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కె.కృష్ణ  జిల్లా స్థాయి వ్యాస రచన పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు సాంబ శివరావు తెలిపారు. జెడ్పి ఎస్ ఎస్ పాఠశాలలో పునరు త్పాదక శక్తి (Renewable energy) అనే అంశంపై  నిర్వహిం చిన మండల స్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రధమ స్థానం సాధించి జిల్లాస్థాయికి ఎంపికవ్వడం పట్ల ప్రధానోపాధ్యాయు లు, సహచర ఉపాధ్యాయులు అభినందించారు. 

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now