కాళేశ్వరంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని కాళేశ్వరం లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నిట్టూరి నగేష్ ఆధ్వర్యంలో శ్రీపాద రావు విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి మిఠాయిలను పంపినీ చేశారు. ఈ కార్యక్ర మానికి యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.