WhatsApp | వాట్సప్ లో కొత్త అప్డేట్
– ఫోటోలను, వీడియోలను ఇక HD క్వాలిటీలో సెండ్
డెస్క్ : వాట్సప్లో ఫోటోలను, వీడియోలను పంపే వారికి ఈ అప్డేట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీరు పంపిన ఫైల్ మీడియా క్వాలిటీ ప్రీసెట్ చేయడానికి ఒక గొప్ప అప్షన్. ఈ ఫీచర్ ప్రతి ఫైల్‌కు HD మోడ్‌ని సెలెక్ట్ చేసుకో వాల్సిన అవసరాన్ని లేకుండా చేస్తుంది. దీని కోసం వాట్సప్ యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్‌లో స్టోరేజ్ అండ్ డేటా అప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ‘మీడియా అప్‌లోడ్ క్వాలిటీ’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో స్టాండర్డ్ క్వాలిటీ లేదా హెచ్‌డి క్వాలిటీ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. దానిలో HD క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి.