మంత్రి సీతక్కకు ములుగు జిల్లా పద్మశాలి సంఘం సాదర స్వాగతం.

మంత్రి సీతక్కకు ములుగు జిల్లా పద్మశాలి సంఘం సాదర స్వాగతం.

ములుగు, డిసెంబర్ 17, తెలంగాణ జ్యోతి : రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీత క్క మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్ట మొదటి సారిగా విచ్చేసిన మంత్రి సీతక్క కు ములుగు గట్టమ్మ వద్ద ఆదివారం ములుగు జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు దాసి పుష్ప జనార్ధన్ ఆధ్వర్యంలో శాలువ కప్పి, పుష్పగుచ్చా లతో సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్ర మంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు దాసి పుష్ప జనార్ధన్, ఉపాధ్యక్షులు తాళ్ల రాజీరు, కార్యదర్శి చిప్ప అశోక్, కోశాధికారి చుంచు రమేష్, తాడ్వాయి మండల అధ్యక్షులు పల్నాటి సత్యం, కుల పెద్దలు చిందం రాజమల్లు, కొండి సదానందం, ఏళ్ల మధుసూ దన్,అంకం వినయ్ కుమార్, మోతె శ్రీనివాస్, కొండబత్తుల లక్ష్మణ్, గడదాసు సారయ్య, నామని శంకర్, బెజ్జరి వెంకన్న, ఇంజపురి శ్రీనివాస్, కూచన రాజు లతో పాటు తదితరులు ఉన్నారు.