అంతరాష్ట్ర చెక పోస్ట్ వద్ద వాహన తనిఖీలు.
అంతరాష్ట్ర చెక పోస్ట్ వద్ద వాహన తనిఖీలు.
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : పొరుగు రాష్ట్రమైన మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ నేపద్యంలో కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ ఆధ్వర్యంలో కాళేశ్వరం అంతర్రాష్ట్ర బార్డర్ చెక్ పోస్ట్ వద్ద ముమ్మర వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇరు రాష్ట్రాల నుండి రాకపోకలు కొనసాగిస్తున్న వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకొని,అనుమానితులను విచారించి వదిలేస్తున్నారు.