అంతరాష్ట్ర చెక పోస్ట్ వద్ద ముమ్మర వాహన తనిఖీలు.

అంతరాష్ట్ర చెక పోస్ట్ వద్ద ముమ్మర వాహన తనిఖీలు.

కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : రానున్న పార్లమెంట్ ఎన్నిక ల నేపథ్యంలో కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ తన సిబ్బందితో కలిసి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. ఇరు రాష్ట్రాల నుండి రాకపోకలు‌ కొనసాగిస్తు న్న వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకొని, అనుమానితులను విచారించి వదిలేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.