ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి
– పీ ఆర్ టీ యూ వినతి
తెలంగాణ జ్యోతి, కాటారం: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించా లని పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డిని కలిసి విన్నవించారు. శనివారం హైదరాబాద్ లో కాటారం మండల శాఖ పి ఆర్ టీ యు బాధ్యు లు ఏం సురేష్ రావు, అనపర్తి తిరుపతి, సాంబశివుడు, రాజశేఖర్ రావు మాట్లాడారు. వారి వెంట జిల్లా అధ్యక్షులు రేగురి సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ లు ఉన్నారు.