ప్రెస్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి

ప్రెస్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి

ములుగు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలో సమా చార శాఖ ( ప్రెస్ భవనం)కి శనివారం తెలంగాణ రాష్ట్ర పంచా యతి రాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి , ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, అదనపు కలెక్టర్ ( రెవెన్యూ ) వేణు గోపాల్ , ఆర్ డి ఓ సత్యపాల్ రెడ్డి , డి పిఆర్ ఓ రఫీక్, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ప్రెస్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి”

Leave a comment