మొదటి దశ ఈవీఎంల కమిషనింగ్ నిర్వహణ

Written by telangana jyothi

Published on:

మొదటి దశ ఈవీఎంల కమిషనింగ్ నిర్వహణ

– జిల్లా అదనపు కలెక్టర్ ( రెవెన్యూ) డి వేణు గోపాల్

ములుగు, ఫిబ్రవరి26, గవాక్షం ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో గల ఈ వీ ఎం గోదాం లో ఎమ్మెల్సీ ఎన్నికల ఈవీఎం మొదటి దశ (ఎఫ్ ఎల్ సి) కమిషనింగ్ ను జిల్లా అదనపు కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో విజయ భాస్కర్, డిప్యూటీ తహశీల్దార్ విజయ్ కుమార్ , వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now