TG: కాలేజీల్లో తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్

Written by telangana jyothi

Published on:

TG: కాలేజీల్లో తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్

డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో 2,280 తాత్కాలిక ఉద్యో గాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాంట్రాక్టు, పార్ట్‌ టైం, అతిథి అధ్యాపకుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a comment