Tg | త్వరలో అంగన్‌వాడీ కేంద్రాల్లో రాగిజావ: మంత్రి సీతక్క

Tg | త్వరలో అంగన్‌వాడీ కేంద్రాల్లో రాగిజావ: మంత్రి సీతక్క

Tg | త్వరలో అంగన్‌వాడీ కేంద్రాల్లో రాగిజావ: మంత్రి సీతక్క

హైదరాబాద్ : తెలంగాణలోని 5 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్నపూర్ణ ట్రస్టు ద్వారా త్వరలో రాగిజావ అందిస్తామని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ లోని పలు స్కూళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి వంటింటికి పరిమితమైన స్త్రీలు ఇప్పుడిప్పుడే బయటకొచ్చి అన్ని రంగాల్లో రాణిస్తుంటే వారిని అవమాన పరిచేలా బీఆర్ఎస్ శ్రేణులు ట్రోలింగ్‌ చేయడం సరికాదని మండిపడ్డారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment