Tet :  తెలంగాణ టెట్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.

Written by telangana jyothi

Published on:

Tet :  తెలంగాణ టెట్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.

డెస్క్ :  తెలంగాణ టెట్-2024 పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు tstet2024.aptonline.in నుంచి తమ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తొలిసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షలు జూన్ 2న ముగుస్తాయి. టెట్ కు సుమారు 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 20 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now