Telangana cm | ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.
హైదరాబాద్, తెలంగాణ జ్యోతి : తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి కొలువు దీరారు. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సమక్షంలో రేవంత్ రెడ్డి అనే నేను… ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 11 మంది నాయకులు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.