మృతుడి పార్థివదేహానికి నివాళులర్పించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమ
ములుగు, తెలంగాణ జ్యోతి : దిగవంత నేత ములుగు జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తమ్ముడు కుసుమ జయ ప్రకాష్ గుండె నొప్పితో మరణించాడు. విషయం తెలుసుకున్న సబ్ రిజిస్టార్ తస్లీమా మహమ్మద్ గురువారం ఉదయం మల్లంపల్లి గ్రామంలో మృతుడి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మరణం బాధాకరమని మృతుడి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
1 thought on “మృతుడి పార్థివదేహానికి నివాళులర్పించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమ”