కాళేశ్వరం ఎస్సైగా తమాషా రెడ్డి
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ఎస్సైగా తమాషా రెడ్డి నియామకమయ్యారు. కాలేశ్వరం ఎస్సైగా పనిచేస్తున్న ఎస్సై చక్రపాణి మహదేవపూర్ ఎస్సైగా బదిలీ కాగా ఆయన స్థానంలో పలిమెల ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న తమాషా రెడ్డిని కాళేశ్వ రం ఎస్సైగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.