జిల్లా గ్రంథాలయ వారోత్సవాలలో బిట్స్ విద్యార్థుల ప్రతిభ
ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలో 57వ జాతీ య గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన రంగోలి పోటీలో బిట్స్ విద్యార్థులు ప్రతిభ చూపారు. పాఠశా లలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు కొలగాని ప్రణీత, ఈక వినూత్న లు ద్వితీయ స్థానంలో నిలిచారు. వారి కి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ బహు మతులు అందజేశారు. విద్యార్థినులను పాఠశాల యాజమా న్యం డాక్టర్ ఎ.రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ములుగు బిట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ కొలగాని రజనీకాంత్, ఉపాధ్యాయ బృందం అభి నందనలు తెలిపారు.