కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ

కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ
– జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీజ
వెంకటాపురం వాజేడు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను, జెడ్పిహెచ్ఎస్ పాఠశాలను సోమవారం అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) పి.శ్రీజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఉపాధ్యాయుల హాజరు పట్టిక, వంటగది , స్టోర్ రూమ్ పరిశీలించారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాజేడు గ్రామంలోని జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి పాఠశాల ఉపాద్యాయులు,విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ”

Leave a comment