నాగులమ్మ సుంకు పండుగకు హాజరైన రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ  దనసరి సూర్య 

Written by telangana jyothi

Published on:

నాగులమ్మ సుంకు పండుగకు హాజరైన రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ  దనసరి సూర్య 

మంగపేట, తెలంగాణ జ్యోతి :  మండలంలోని రాజుపేట గ్రామంలో నిర్వ హించిన ప్రసిద్ధిగాంచిన శ్రీ నాగులమ్మ అమ్మవారి సుంకు పండుగకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ & మహబూబాబాద్ పార్లమెంట్ యూత్ ఇంచార్జి యువ నాయకులు ధనసరి సూర్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now