గణపయ్యకు ప్రత్యేక పూజలు

గణపయ్యకు ప్రత్యేక పూజలు

గణపయ్యకు ప్రత్యేక పూజలు

– వీవర్స్ కాలనీలో మహా అన్నదానం

ములుగు ప్రతినిధి : గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజైన సోమవారం ములుగులోని వీవర్స్ కాలనీలో గణేష్ మహారాజుకు ఘనంగా పూజలు నిర్వహించారు. వినా యక మండపంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆది దేవుని కొలుపు తో సమస్త మానవ లోకం సుఖ సంతోషాలతో వెలుగొందు తారని అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భం గా మహా అన్నదాన కార్యక్రమాన్ని దాత శీలం శ్రీలత – ప్రవీణ్ దంపతులు ఏర్పాటు చేశారు.వినాయకునికి నైవేద్యం అందిం చిన దంపతులు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమా న్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యు లు బాసాని రామ్మూర్తి, చిందం రాయమల్లు, కొండి సదానం దం, గుర్రం శ్రీధర్, అంకం సాంబయ్య, పౌడాల ఓం ప్రకాష్, కొండి మహిపాల్, చిందం చందు, స్నేహిత్, నామల సాయి, అంకం సంజీవ్, కందగట్ల భాస్కర్, నిరంజన్, ఏళ్ల మధు, గుర్రం వేణు, బొద్దుల రాజశేఖర్, చిట్యాల అనిల్, లిటిల్, గు ర్రం సాయి చందు, ప్రవీణ్, సంతోష్,పోసాని భాస్కర్, రామన్న లతో పాటు తదితరులు పాల్గొన్నారు.